Natyam ad

పుంగనూరులో కాంగ్రెస్‌ ర్యాలీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎంబిటి రోడ్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి మురళిమోహన్‌ యాదవ్‌ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం ఆయన తన అనుచరులతో ఎంబిటి రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

 

Post Midle

Tags: Congress rally in Punganur

Post Midle