Natyam ad

కాంగ్రెస్ ధర్నా

వేములవాడ ముచ్చట్లు:


ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ అలాంటి ధరణిని వెంటనే రద్దు చేయాలని, రైతు రుణ మాఫీ వెంటనే చేయాలంటూ వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. వేములవాడ తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జీ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధరణి తో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ధరణితో టిఆర్ఎస్ కు లాభమే కానీ రైతులకు ఒరిగింది ఏమీలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు పనికి రాణి ధరణి ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  పోడు భూముల పై జీవిస్తున్న గిరిజనులను ఆదుకోవాలని, వారికి పట్టా ఇవ్వాలని పేర్కొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

Tags:Congress strike

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.