Natyam ad

గంగాధర నెల్లూరు ప్రచారంలో పత్తా లేని కాంగ్రెస్..?

గంగాధర నెల్లూరు ముచ్చట్లు:

 

గంగాధర నెల్లూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాదాసీదాగా నామినేషన్ వేయటంతో నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు నిరాశలలో అమలుకున్నాయి. దీంతో ఏపీ సి సి అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన షర్మిలకు గంగాధర నియోజకవర్గం నుంచి ఆశించిన స్థాయిలో పార్టీ పునరుజ్జివనం దిశగా అడుగులు వేయక పోవటం చర్చ నియాసంశ మైంది. నియోజకవర్గం లో భారీగా పేద, బడుగు,బలహీనవర్గాల నుంచి వేలాది కార్యకర్తలు అందుబాటులో ఉన్న వారిని కలుపుకుని పోయి నాయకత్వం లోపం పట్టిష్టంగా కనబడుతున్నట్లు నియోజకవర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు దాదాపు 20 రోజులుకూడా లేకపోవడంతో ఇంతవరకు ఎక్కడ ప్రచారాలు చేసిన దాఖనాలు లేవు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ బాబు చలనం లేని వ్యక్తిగా నియోజకవర్గస్థాయిలో పేరు మార్మోగిపోతున్నాయి.ఎంతో ఆశగా నియోజకవర్గంలో నేతలు, పార్టీ అధ్యక్షులు, మిగిలిన క్యాడర్ నాయకత్వం దిశగా అడుగులు వేస్తున్న అభ్యర్థ లో ఏదో నిరాశ కూరుకు పోయింది.దీంతో నియోజకవర్గంలో ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పెట్టే స్థితిలోపార్టీ సమా యత్వం కావడంలేదని పార్టీ అధ్యక్షులు వాపోతున్నారు. ఇక చేసేదేమీ లేక నియోజకవర్గం అధిష్టాన దృశ్యానికి తీసుకెళుతున్నట్లు ఒకనేతలు సూచనప్రాయంగా నియోజకవర్గంలో గుసగుసలు వినబడుతూ ఉంది.. దీంతో నియోజకవర్గం లో పార్టీ పాటిస్థతకు అధిష్టానం చర్యలు చేపట్టాల్సి ఉంది.

 

Post Midle

Tags; Congress without map in Gangadhara Nellore campaign..?

Post Midle