Natyam ad

కాంగ్రెస్ ఘనవిజయం

బెంగళూరు ముచ్చట్లు:


దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంతో ఉఠ్కంటను రేపాయి.రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కాంగ్రెస్ కు రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు జేడీఎస్‌ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈసారి జేడీఎస్‌ దారుణంగా దెబ్బతిన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందగా.. ఈ ఎలక్షన్స్‌లో 21 స్థానాలకే పరిమితమైంది. కుమారస్వామి కొడుకు నిఖిల్‌ సైతం ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగినా మ్యాజిక్ ఫిగర్ కు దాటి మరోసారి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.

 

Tags: Congress won

Post Midle
Post Midle