Natyam ad

కవల పిల్లల అనుబంధం

పుంగనూరు ముచ్చట్లు:

కవలపిల్లలు అరుదుగా జన్మిస్తారు. అందులో అన్నచెల్లెళ్లు జన్మించడం అరుదైన సంఘటన. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ఇలాంటి అదృష్టం 2012 జనవరి 12 న పెద్దపంజాణి మండలం మాదనపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసమూర్తి, చంద్రిక దంపతులకు కలిగింది. వీరికి వివాహమైన 16 సంవత్సరాలు సంతానం కలగలేదు. తరువాత కవలలు జన్మించారు. తొలుత మగబిడ్డ సిద్దాంత్‌మూర్తి, పదినిమిషాల తరువాత కుమారై సాత్వికమూర్తి జన్మించారు. ప్రస్తుతం ఇద్దరు 5వతరగతి చదువుతున్నారు. అన్న చెల్లెళ్లు సంగీతము, కీబోర్డు , డ్రాయింగ్‌ నేర్చుకుంటు చదువును కొనసాగిస్తున్నారు.

Post Midle

Tags: Conjugation of twins

Post Midle