Natyam ad

బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన

విజయవాడ ముచ్చట్లు :

నగరంలో ఈ నెల 9, 10, 11 వరకు ఈ మూడు రోజుల పాటు నిర్వ హించనున్న  గుణదల మాత మహోత్సవాల భద్రతా ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని మంగళవారం పరిశీలించారు.  ఉత్సవాలకు వస్తున్న విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలూ కలుగ కుండా చూసేందుకు అయన వచ్చారు. బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి తగు సూచనలు చేశారు.

 

Tags: Consideration of accommodation arrangements

Post Midle
Post Midle