Date:23/05/2020
చౌడేపల్లె ముచ్చట్లు:
మండలంలోని చారాల గ్రామ సచివాలయం నిర్మాణానికి జెడ్పిటీసీసభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తిల సూచనలమేరకు శనివారం స్థలపరిశీలన చేశారు. తహసీల్దార్ మురళి , రెవెన్యూ అధికారులు కలీసి 112/14 సర్వే నెంబరులో గల ఐదు సెంట్ల భూమిను గుర్తించి పరిశీలించారు.మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచ్యద్రారెడ్డి ఆదేశాలమేరకు త్వరిత గతిన పనులు పూర్తిచేసేదిశగా చర్యలు తీసుకొంటున్నట్లు నేతలు పేర్కొన్నారు.
Tags; Consideration of place of building of Secretariat