నాపై కుట్ర

Date:26/09/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కరోనా అంటించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. క్రిస్టియన్ దళితులతో తనపై దాడి చేయించేందుకు కుట్ర పన్నారని,హిందువులు మేల్కొని మతంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలని కోరారు.ఓ మతం మన్ననలు పొందేందుకు పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తోందని,ఏపీలో ఉన్న పోలీసులకు చట్టాలపై అవగాహన లేదని వ్యాఖ్యానిచ్చా రు.ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోం దని,వైసీపీలోనే కొనసాగుతున్నా… కొత్త పార్టీ పెట్టే ఆలోచనలేదని రఘురామ స్పష్టం చేశారు.

ముంబైలో  బీహార్ ఎన్నికల వేడి

Tags: Conspiracy against me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *