చెట్టు విరిగి కానిస్టేబుల్ దుర్మరణం..

By TM-Team Dec5,2023

రాజంపేట ముచ్చట్లు:

భకారాపేట సమీపంలో మలినేనిపట్నం వద్ద బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ పై విరిగి పడ్డ చెట్టు.2004 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ సత్యకుమార్ మృతి.కానిస్టేబుల్ మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలింపు…

 

Tags:Constable dies due to tree fall

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *