Constable killed in road accident

రోడ్డుప్రమాదంలో ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.

Date:01/06/2020

తిరుపతి ముచ్చట్లు:

👉 తిరుపతి-పూతలపట్టు రహదారిలోని రాహుల్ డాబా సమీపంలో ఘటన.

👉 సంఘటనా స్థలానికి చేరుకొన్న చంద్రగిరి పోలీసులు.

👉 తిరుమల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న HC జయచంద్ర గా పోలీసులు గుర్తింపు .

👉 జయ చంద్ర సొంత గ్రామం చిత్తూరు జిల్లా, కె.వి పల్లి మండలం, వడ్డీ వారి పల్లి కి చెందిన వ్యక్తి.

👉చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

భలే…… బ్యాటరీ బుగ్గీ

Tags: Constable killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *