Constables showing their hand in the district

జిల్లాలో తమ చేతి వాటం చూపించిన కానిస్టేబుళ్లు

Date:26/10/2020

అనంతపురం ముచ్చట్లు:

కొడికొండ వద్ద వాహనాల తనిఖీల్లో వ్యాపారి వద్ద పట్టుబడ్డ బంగారం, మద్యం.బిల్లులు లేకపోవడంతో మద్యం బాటిళ్లు పగులకొట్టిన పోలీసులు.వ్యాపారి వద్ద నుంచి రెండు బిస్కెట్లు తీసుకుని వదిలేసిన కానిస్టేబుళ్లు.ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భాగోతం.ఒక ఎక్సైజ్, ఒక సివిల్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్న చిలమత్తూరు పోలీసులు.

వారంలో ఐదు రోజులే పని దినాలు..

Tags:Constables showing their hand in the district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *