నిర్మాణ సామగ్రిని కూడా దొంగలించారు: అయ్యన్నపాత్రుడు

అమరావతి ముచ్చట్లు:

 

అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మీడియా హాల్ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వైసీపీ ప్రభుత్వం వేయలేదన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదని తెలిపారు. నిర్మాణానికి సంబంధించిన సామగ్రి కూడా దొంగలించారన్నారు. 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణాలు పూర్తి చేయాలని CRDA అధికారులను ఆదేశించారు.

 

 

 

Tags:Construction materials were also stolen: Ayyannapatra

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *