విద్యుద్ఘాతానికి గురై భవన నిర్మాణ కార్మికుడు మృతి

Date:27/09/2020

పులిచెర్ల ముచ్చట్లు:

పట్టణంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా వున్న మల్లెలవారి వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ లో పులిచెర్ల మండలం ఇ.రామిరెడ్డి గారిపల్లి పెద్ద హరిజనవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు హేమంత్ కుమార్ (28)ఆదివారం ఉదయం పనిలో నిమగ్నమయ్యారు.
అయితే యజమాని నిర్లక్ష్యం కారణంగా  మృతుడి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని సిఐటియు డిమాండ్. విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన హేమంత్ కుమార్ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు.అదే విధంగా అంత్యక్రియలకు తక్షణ పరిహారంగా రూ.20వేలు సంబందిత అధికారులు చెల్లించాలని కోరారు. కార్మికుడు మృతికి కారణమైన ప్రయివేటు హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పులివర్తి నాని, నరసింహాయాదవ్‌

Tags: Construction worker dies of electric shock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *