Natyam ad

పుంగనూరులో ఎంపీ నిధులతో భవన నిర్మాణ పనులు 

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని ఎన్‌జీవో కాలనీలో శానిటేషన్‌ భవన నిర్మాణ పనులను సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ప్రారంభించారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, డీఈఈ మహేష్‌, ఏఈ కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Post Midle

Tags:Construction works in Punganur with MP funds

Post Midle