తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదాలు , 20 మంది మృతి

Date:20/02/2020

తిరుపూర్ ముచ్చట్లు:

తిరుపూర్ జిల్లా అవినాశి లో ప్రైవేట్ బస్సు ని డీ కొట్టిన కంటైన్ఆర్ లారీ

ఘటన లో 15 మంది మృతి , 26 మందికి తీవ్ర గాయాలు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ..

కంటౌనర్ టైరు పగిలి ఎదురుగా వస్తున్న బస్సు డీకోనుంది..

సేలం జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదం లో 5 మంది మృతి

సేలం జిల్లా ఓమలూరు లో కారు ,బస్సు ని డీ కొట్టిన ఘటన లో నేపాల్ నుండి ఇండియా కి వచ్చిన 5 మంది మృతి .

బస్సు లో చిక్కున ప్రయాణకులను బయటకు తీయడానికి కొనసాగుతున్న సహాయక చర్యలు

ముస్తాబైన శ్రీకాళహస్తీశ్వర స్వామి

Tags: 20 killed in Tamil Nadu road accidents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *