For three terms ... 30 people competing

జూన్‌ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాల కొనసాగింపు: కేసీఆర్‌

Date:30/05/2020

హైదరాబాద్‌  ముచ్చట్లు:

రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్‌ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.  మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు.

ఇంటింటికి హెల్త్ సిబ్బంది

Tags: Continuation of Crop Purchase Centers up to June 8: KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *