ఒప్పంద ఉద్యోగులను తొలగించడంలేదు
అమరావతి ముచ్చట్లు:
ఔట్ సూర్చింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామనే ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో పెద్ద స్కాం జరిగిందని, అందులో రాజకీయ ప్రమేయం ఉందని సజ్జల అన్నారు చంద్రబాబు ప్రసంగాలను సజ్జల తప్పుబట్టారు.
Tags: Contract employees are not fired

