Contribution to the welfare of building workers

భవన కార్మికుల సంక్షేమానికి కృషి

Date:17/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులోని భవన కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. సోమవారం భవన కార్మికుడు దివంగత చిన్నరెడ్డెప్ప కుటుంభానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాన్ని పటిష్ట పరచి, భవన కార్మికులందరికి లేబర్‌యాక్ట్ ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. అలాగే కార్మికులకు ఉచిత భీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మురుగప్ప , కృష్ణారెడ్డి, ఆదినారాయ, భాస్కర్‌ , సదానంద, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు దాటి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ

Tags: Contribution to the welfare of building workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *