Controversial actress Sri Reddy as Keraf's address

కాంట్రివర్శికి కేరాఫ్ అడ్రస్‌గా వివాదస్పద నటి శ్రీరెడ్డి

Date:16/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

నవ్వేవాళ్లు నవ్వుకున్నా.. తిట్టేవాళ్లు తిట్టుకున్నా.. నా రూటు సెపరేటు అంటూ కాంట్రివర్శికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన వివాదస్పద నటి శ్రీరెడ్డి ఈసారి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై పర్శనల్ ఎటాక్‌కి దిగింది. తమిళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ కోసం తహతహలాడుతున్న శ్రీరెడ్డి.. మళ్లీ వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీ అయ్యింది. ఇటీవల చెన్నై నుండి హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్‌కి బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తనదైన శైలిలో బూతుల పంచాంగం విప్పింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.ఐదునిమిషాల నడివితో ఉన్న ఈ ప్రోమో‌లో శ్రీరెడ్డి తన విశ్వరూపాన్ని చూపించింది. ఎప్పటిలాగే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. హీరో నానిని ఉతికి ఆరేసింది. నానితో ఉన్న తనకు ఉన్న రిలేషన్‌ను పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది.ఇక బిగ్ బాస్ సీజన్‌ 3లో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతూ హోస్ట్ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ‘నా వాల్యూ అర్ధమవ్వాలంటే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి నేను విప్పేసిన ప్యాంటీని పంపిద్దాం’ అనుకుంటున్నా అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది. వీటితో పాటు బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి‌పై తనకు ఉన్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేసింది. ఇక శ్రీరెడ్డి ఎవరెవరితో ఎఫైర్ పెట్టుకుంది.. ఈ ఏడాదిలో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్న విషయాన్ని కూడా సిగ్గులేకుండా చెప్పుకొచ్చింది.కాగా బిగ్ బాస్ షోపై శ్రీరెడ్డి గతంలోనూ సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఆఫర్ ఇస్తానని నన్ను సంప్రదించి.. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న గోల్గొండ హోటల్‌కి పిలుపించుకున్నారని చెప్పుకొచ్చింది.

 

 

 

 

 

 

 

 

తీరా ఆమె హోటల్‌కి వెళ్లాక.. అక్కడ బిగ్ బాస్ షోకి సంబంధించి అభిషేక్ అనేవాడు ఆమెను కలిశాడని.. అక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి అన్న విషయాలను తెలియజేస్తూ.. నువ్ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాత అక్కడ ఎవడొకడితో కనెక్షన్ పెట్టుకోవాలి నీకు ఇష్టమేనా అని ఆమెను అడిగారంటూ బాంబ్ పేల్చింది.వాళ్లు అలా అడిగేసరికి షాక్ అయ్యానని నాకు నచ్చితే దానంటత అది జరిగితే అలాంటి కనెక్షన్స్ పెట్టుకోవచ్చుకాని.. ఇలా ఎవరొకరితో కలెక్షన్ పెట్టుకోవడం ఎలా అని అడిగానని వాళ్ల ఆఫర్‌కి నో అని చెప్పలేదంది శ్రీరెడ్డి. ఇక తాను హౌస్‌ లోపలికి వెళ్లిన తరువాత నాకు ఎవడైనా అందగాడు.. వాడితో కనెక్షన్ పెట్టుకోవాలి అనిపిస్తే ట్రై చేస్తా. ముందు లోపలికి పంపండి తరువాత చూద్దాం అని అతనితో చెప్పిందట శ్రీరెడ్డి.అయితే శ్రీరెడ్డి మాటలు విన్న బిగ్ బాస్ డైరెక్టర్ అభిషేక్.. అది సరే!! మీకు దుప్పటి లోపల సెక్స్ చేయడం ఇష్టమేనా, కెమెరాలు ఉన్నా ఆ పని చేస్తారా? అని అడిగాడని.. ఇదేంట్రా బాబూ అంత మంది ముందు దుప్పట్లో సెక్స్ అంటే ఇబ్బంది.. సిగ్గు కదా అని అడిగా.

 

 

 

 

 

 

 

అతని మాటలకు నాకు నవ్వు వచ్చింది. వాడు సరదాగా అంటున్నాడేమో అని నవ్వి.. చూద్దాం లే అన్నాదట.. నేను అంత సిగ్గులేకుండా సెక్స్ చేసే టైప్ కాదని నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చానని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.ఆ తరువాత మీకు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఇష్టమేనా అని వాళ్లు అడిగారని… దానికి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. వేసుకుంటా అని చెప్పిందట శ్రీరెడ్డి. ఇలా డిస్కషన్ అవుతున్న సందర్భంలో అభిషేక్ కమిట్మెంట్ ఇస్తావా? అని డైరెక్ట్‌గా అడిగేశాడని. దానికి ఎక్స్ ట్రా డబ్బులు ఇస్తాం అన్నాడని.. మీరు కమిట్మెంట్ ఇచ్చానా పర్లేదు లేకపోయినా పర్లేదు అంటూ ఆప్షన్ ఇచ్చాడంటూ బాంబ్ పేల్చింది. అయితే తాను ఏం సమాధానం ఏం చెప్పలేదని.. అయితే మీరు మాత్రం బిగ్ బాస్‌లో ఉంటారని అభిషేక్ మాటిచ్చారని చెప్పింది శ్రీరెడ్డి.అయితే అభిషేక్ అంతటితో ఆగకుండా.. చూస్తుంటే నీ వక్షోజాలు చాలా పెద్దవిగా ఉన్నాయి అవి ఒరిజినలేనా? లేక ఏదైనా సర్జరీనా అని అడిగాడని.. అతను అలా అడిగేసరికి అక్కడ చాలా ఇబ్బందిగా అనిపించి.. నీకు విప్పి చూపించనా అని సీరియస్‌గా అన్నానని దాంతో అతడు నీతో చాట్ చేస్తాలే అన్నాడని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది.అయితే ముందు తనను బిగ్ బాస్ సీజన్ 3లో తీసుకోవడానికి చర్చలు జరిపారని చివర్లో పెద్ద పెద్ద వాళ్లు ఇన్వాల్వ్ అయ్యి తనకు ఆ అవకాశం కూడా లేకుండా చేశారంటూ వాళ్లపై తీవ్ర స్థాయిలో మండిపడింది శ్రీరెడ్డి.

 

డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌లో వెంకిమామ 

 

Tags:Controversial actress Sri Reddy as Keraf’s address

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *