బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై మళ్లీ రాజుకున్న వివాదం

కడప ముచ్చట్లు :

 

వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంది. మాజీ పీఠాధిపతి దివంగత వీరబ్రహ్మేంద్ర స్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దేవాదాయ శాఖ పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఒత్తిడి తెచ్చి రాజీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. వెంకటాద్రి స్వామి మతాధిపతిగా నియామకాన్ని నిలిపివేయాలని కోరారు. వీలునామా ప్రకారం కాకుండా స్థానిక శాసనసభ్యులు దేవాదాయ శాఖతో కలిసి మఠాధిపతిని ప్రకటించారని పిటిషన్లో పేర్కొన్నారు.

 

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

 

Tags: Controversy erupts over selection of dean of Brahmangari Math

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *