రాత్రికి రాత్రే కూలీ లక్షాధికారి అయిపోయింది

కర్నూలు ముచ్చట్లు :

కర్నూలు జిల్లాలో ఒక మహిళా కూలీ రాత్రికి రాత్రే లక్షాధికారి గా మారింది. వివరాల్లోకి వెళితే. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ కూలీకి పొలం పనులకు వెళ్ళింది. పనులు చేస్తుండగా వజ్రం లభ్యమైంది. ఈ వజ్రాన్ని స్థానిక వజ్రాల వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లింది. ఆరున్నర లక్షలు నగదు.. రెండు తులాల బంగారు ఇచ్చి ఆ వ్యాపారి దాన్ని కొనుగోలు చేశాడు. ఒక్కసారిగా అంత డబ్బు రావడంతో ఆమె ఆశ్చర్యానికి, ఆనందానికి గురైంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Coolie became a millionaire overnight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *