పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం
తిరుపతి ముచ్చట్లు:
తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం .తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో సమావేశమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు.ముఖ్య అతిధులుగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సిఎం కే. నారాయణ స్వామి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆర్కే రోజా, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు.

Tags; Coordinated meeting with public representatives in the context of graduate and teacher MLC elections
