Natyam ad

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎంపిలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జిలు, అబ్జర్వర్ల తో సమన్వయ సమావేశం

అనంతపురం  ముచ్చట్లు:

అనంతపురం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎంపిలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జిలు, అబ్జర్వర్ల తో సమన్వయ సమావేశం.ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ కోఆర్డినేటర్   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించిన ప్రజాప్రతినిధులు.ఎన్నికల పై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

 

Post Midle

Tags: Coordination meeting with MPs, MLAs, MLCs, Constituency Incharges and Observers in the background of MLC elections

Post Midle