ప్రతి ఇంటికి కరోనా ఆయుర్వేద మందు-ఆర్ .పెద్ద రెడ్డె ప్పరెడ్డి

చౌడేపల్లి ముచ్చట్లు :

 

చౌడేపల్లి మండలం, గడ్డం వారి పల్లి పంచాయతీ నందు మన మంత్రి రామచంద్రారెడ్డి , పెద్దిరెడ్డి  సహాయ సహకారాలతో తెల్ల నీళ్ల పల్లి నందు ఆర్ పెద్ద రెడ్డె ప్పరెడ్డి , వారి కుమారుడు గిరిధర్ రెడ్డి పలుచోట్ల ప్రజలకు నెల్లూరు ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందును సరఫరా చేయడమే కాకుండా, ప్రజలకు ప్రభుత్వం కరోనా టీకాతప్పనిసరి అని అవగాహన కల్పించారు. తొందరలోనే ప్రతి ఇంటికి ఈ కరోనా ఆయుర్వేద మందును అందేలా కృషి చేస్తామని విజ్ఞప్తి చేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Corona Ayurvedic medicine for every household – R. Large Redde Ppareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *