Corona ate jewelry on the patient

ఆరోగ్యమంత్రి ఇలాఖాలో చెలరేగిన కరోనా రచ్చ!

Date:30/07/2020

కరీంనగర్ ముచ్చట్లు:

ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ఇలాఖాలో కరోనా రచ్చ చెలరేగింది. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ కింది స్థాయి సిబ్బంది బైఠాయించారు. వారికి నచ్చ చెప్పేందుకు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు వచ్చారు. సిబ్బందికి నచ్చ చెపుతున్న క్రమంలో సూపరిండెంట్ అనితారెడ్డి.. చైర్మన్‌పై దురుసుగా ప్రవర్తించారు. కోవిడ్ పరీక్షలు ఎందుకు చేయడం లేదని చైర్మన్ ప్రశ్నించారు. మీరు ఎవరండి మా ఆసుపత్రి ఆవరణలోకి వచ్చి మాట్లాడటానికంటూ సూపరింటెండెంట్ మండిపడ్డారు. ఈ గొడవ కలెక్టర్ వరకు వెళ్లడంతో… విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మూడు గంటలుగా అదనపు కలెక్టర్ కోసం చైర్మన్, కౌన్సిలర్లు ఆసుపత్రి ఎదుట నిరసన తెలియజేస్తున్నారు.

 

జగన్ ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు

Tags:Corona bustle in health minister’s department!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *