Flaming Call Money Merchants

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

Date:30/05/2020

అమరావతి  ముచ్చట్లు:

హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ప్రభుత్వ  ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో మంగళగిరి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది. గత రెండ్రోజులుగా సదరు ఉద్యోగితో కలిసి తిరిగిన వారంతా, సికింద్రాబాద్ బస్లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేసారు. ఆ బాధిత ఉద్యోగి మంగళగిరి మండలం నవులూరు గోలివారితోట లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు.  ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం తో మంగళగిరి ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి కోవిడ్ విభాగం కు తరలించేందుకు అధికారుల సన్నాహాలు చేసారు.

రైతుల సంక్షేమం కోసమే రైతు భరోసా – ఎంపీ రెడ్డెప్ప

Tags: Corona calculus at AP Secretariat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *