ఎన్సీసీ క్యాంపులో కరోనా కలకలం
కాకినాడ ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్ కె ఆర్ ఉన్నత పాఠశాల లో ఉన్న 40 మంది ఎన్ సి సి స్టూడెంట్స్ లలో కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. అధికారులు ఆ 40 మందికి కోవిడ్ టెస్ట్ లు చేయించి ఐసోలేషన్ లో ఉంచారు. మొత్తం ఎన్ సి సీ క్యాంపులో 317 మంది విద్యార్థులు వున్నారు. క్యాంపు ఈ నెల ల 18 నుంచి నడుస్తోంది. ఈ 40 మంది విద్యార్థులు రిజల్ట్స్ వచ్చాక ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి క్యాంపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Tags: Corona commotion at NCC camp

