Natyam ad

కరోనా డేంజర్ బెల్స్

-హడలిపోతున్న విశాఖ వాసులు
-భయం గుప్పిట్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు, కుటుంబాలు
-ఒక్క రోజులో 60 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు
-స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రిలో గర్భిణికి కరోనా పాజిటీవ్
-డెలివరీ చేసిన డాక్టర్లు, తల్లి బిడ్డ క్షేమంతో ఊపిరిపీల్చుకున్న వైద్య సిబ్బంది
 
విశాఖపట్నం ముచ్చట్లు:
 
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులలో ఎక్కువ శాతం కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం కలవరం రేపింది. ఒక్క రోజులో 60 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రిలో గర్భిణికి కరోనా పాజిటీవ్ వచ్చింది. డాక్టర్లు ఆమెకు డెలివరీ చేసారు. తల్లి బిడ్డ క్షేమంగా వుండడతో  వైద్య సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు, సంక్రాంతీ సెలవులు కావడంతో జనం విచ్చలవిడిగా రోడ్డల పైకి వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలను జనాలు భేఖాకతరు చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా కనీస నియమాలు కుడా  పాటించడంలేదు. ఉక్కు కర్మాగారం ఉద్యోగులే ఎక్కువగా కరోనా భారీన పడటం మరో విశేషం.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Corona Danger Bells