దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు

ఢిల్లీ ముచ్చట్లు :

 

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొత్త రికార్డ్ నెలకొల్పింది. గురువారం ఒక్క రోజే ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,148 కరోనా మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక మని తెలిపింది. కేసులు తగ్గుతున్న మరణాలు పెరగడం కలవరపెడుతోంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags; Corona deaths at record levels in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *