Awareness on Kovid 19New issues with antigen tests ....

దేశంలో పెరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు

Date:02/08/2020

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా రెండు కోట్లకు చేరువలో కరోనా నిర్ధారణ పరీక్షలు.గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 4,63,172 టెస్టులు నిర్వహణ.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు1,98,21,831 టెస్టులు,దేశవ్యాప్తంగా 1344 లాబ్స్ లో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు.కరోనా టెస్టుల కోసం ప్రజలకు అందుబాటులో ఉన్న 913 ప్రభుత్వ లాబ్స్,431 ప్రైవేట్ లాబ్స్ ఐసీఎంఆర్.

తమిళనాడు ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌

Tags: Corona diagnostic tests on the rise in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *