పది లక్షల మందికి కరోనా మందు

నెల్లూరు ముచ్చట్లు :

 

ఏపీ ప్రభుత్వం సహకరిస్తే పది లక్షల మందికి కరోనా మందు పంపిణీ చేస్తామని ఆనంద య్య తెలిపారు. మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. అక్కడి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. వచ్చిన వెంటనే తయారీ ప్రారంభిస్తాం అని వివరించారు. తన మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, దేశం మొత్తం పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించి నట్లు చెప్పారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Corona drug for tens of millions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *