Corona effect on Annavaram Satyadev's performance on May 3

మే 3న జరగనున్న అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి కరోనా ఎఫెక్ట్..

Date:20/04/2020

తూర్పుగోదావరి ముచ్చట్లు:

లాక్ డౌన్ నేపధ్యంలో సత్యదేవుని వార్షిక కల్యాణానికి భక్తులకు అనుమతి రద్దు చేసిన అన్నవరం దేవస్థానం అధికారులు. అనుమతించిన వైదిక సిబ్బంది, కొద్దిపాటి సిబ్బంది తో కళ్యాణం నిర్వాహించేందుకు సన్నాహాలు. ప్రతీ ఏటా వైశాఖ మాసంలో వారం రోజుల పాటు జరిగే కళ్యాణ వేడుకలు.. శుద్ధ ఏకాదశి రోజున జరిగే స్వామి వారి కళ్యాణం.

పంచాయితీ కార్యాలయాలకు రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశం

Tags: Corona effect on Annavaram Satyadev’s performance on May 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *