దేశంలో 24 శాతం మందికి కరోనా

ఢిల్లీ ముచ్చట్లు :

 

దేశంలో 24 శాతం మంది కరోనా తో బాధపడుతున్నట్లు ఐసీ ఎమ్మార్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే రికవరీ రేటు తగ్గిందని, అదే సమయంలో మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలని వారు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. లేదంటే మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Corona for 24 percent of people in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *