మోతుగూడెంలో కరోనా
చింతూరు ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో కరోనా కల్లోలం రేపింది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఏజెన్సి గ్రామాలకు తాకింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో ఒక్కరోజే ఇరవై కేసులు నమోదయ్యాయి.ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నలభై ఒక్క మందికి కరోనా టెస్ట్ లు చేయగా ఇరవై మందికి కరొనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని హెల్త్ అసిస్టెంట్ రంగమ్మ తెలియజేసారు. ఇందులో డి.ఎ.వి.స్కూల్ లో ఎడుగురు ఉపాధ్యాయులకు కరోనా సొకిందని,డిఎవి స్కూల్ విద్యార్థులకు ఈరోజు కరోనా టెస్ట్ లు జరిపామని వెల్లడించారు. చేస్తామని తెలియజేసారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags:Corona in motugudem