Corona Kovid 19 is not a terrible disease - Dr. Srikanth.

కరోన కోవిడ్ 19 భయంకరమైన వ్యాధి కాదు-డా..శ్రీకాంత్.

Date:15/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు లో రోజు రోజు కు పెరుగుతున్న కరోన మహమ్మరిని తరిమి కొట్టండి. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి.మాస్క్ లు ,సామాజిక దూరం ,చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు.ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు వున్నట్లు అనుమానము ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలన్నారు.ప్రభుత్వ అనుభవం ఉన్న వైద్యులచే మీకు పరీక్షలు నిర్వహించి ,తగు వైద్య సూచనలు చేస్తారని ఈ సందర్భంగా డా.శ్రీకాంత్ తెలిపారు.కావున పుంగనూరు ప్రజలు జిల్లా లో మరో శ్రీకాళహస్తి కాకుండా ప్రభుత్వ అధికారులు సూచనలు తప్పక పాటించి కరోన నియంత్రణ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనాతో భారీగా తగ్గిన ఆఫీస్ స్పేస్ డిమాండ్

Tags: Corona Kovid 19 is not a terrible disease – Dr. Srikanth.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *