పద్మావతి కోవిడ్ సెంటర్లో కరోనా రోగి ఆత్మహత్య

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతిలోని పద్మావతి కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఒక మహిళ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు బ్యాంకర్స్ కాలనీకి చెందిన జయమ్మ(60)
15 రోజులుగా ఇక్కడ చికిత్స పొందుతోంది. ఏమైందో ఏమో ఉదయం ఆరు గంటలకు చీరతో ఉరేసుకుంది. అక్కడి సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె నెల్లూరు జైభారత్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Corona patient commits suicide at Padmavati Kovid Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *