Corona Patient, who is being treated at Gandhi Hospital, has given birth to a baby boy. A woman in Gandhi's hospital with corona positive is pregnant. The doctors delivered her after she was in pain. Amidst special care, the gynecological team delivered the woman. Present

తెలంగాణ‘గాంధీ’లో మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్ 

Date:08/05/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ మగబిడ్డకు జన్మనిచ్చింది. కరోనా పాజిటివ్‌తో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ నిండు గర్భిణీ. ఇవాళ పురిటి నొప్పులు రావడంతో ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. ప్రత్యేక జాగ్రత్తల మధ్య గైనిక్ వైద్య బృందం మహిళకు డెలివరీ చేవారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, సదరు మహిళ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దాతల సహకారం అభినందనీయం

Tags: Corona Patient who gave birth to a baby boy in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *