కృష్ణపట్నం కు కరోనా రోగులు రావొద్దు

కృష్ణపట్నం ముచ్చట్లు :

 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కు కరోనా రోగులు ఎవరూ మందుకోసం రావద్దని, వారి బంధువులు మాత్రమే వచ్చి తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కరోనా రోగులు రావడం వల్ల అది మరికొంత మందికి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ప్రతి ఒక్కరూ మస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ మందు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Corona patients do not come to Krishnapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *