సదుంలో కరోనా రోగులు ఆందోళన చెందకండి -ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

సదుం ముచ్చట్లు:

 

కరోనా భారీన పడిన వారు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి భరోసా కల్పించారు. సోమవారం సదుం మండల కేంద్రంలో కోవిడ్‌ ఆసుపత్రిని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకమైన ఆసుపత్రులు, కోవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా భాధితులకు అన్ని రకాల వైద్యసేవలు అందించి, తమ కుటుంబం అండగా ఉంటామని స్పష్టం చేశారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Corona patients in Sadum do not worry -Emmeledwarakanathareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *