Minister attending Corona patient funeral

రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్

-భయందోళనల్లో జైలు సిబ్బంది

Date:07/08/2020

రాజమండ్రి ముచ్చట్లు:

రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 24 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. ఈనెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకే రోజు 247 మందికి కరోనా నిర్ధారణ అయింది. కోవిడ్ ఆసుపత్రుల్లో భద్రత చర్యలు ఏర్పాటు చేయలేక ఖైదీలకు జైలులోనే చికిత్సనందిస్తున్నారు. జైలులో 1675 మంది ఖైదీల్లో ఇప్పటివరకు 265 మందికి కరోనా సోకడంతో అధికారులు, ఖైదీల్లో భయాందోళన నెలకొంది.

రేపటి నుండి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరణ

Tags: Corona positive for 265 inmates at Rajahmundry Central Jail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *