Corona positive for Chittoor District Collector Bharat Gupta

చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కు కరోనా పాజిటివ్

Date:18/09/2020

చిత్తూరుముచ్చట్లు:

కలెక్టర్ భరత్ గుప్తా కు కరోనా పాజిటివ్ చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగ గురువారం రాత్రి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. జిల్లాలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుండి వైరస్ కట్టడి లో భాగంగా ఆయన విశేష సేవలు అందించారు. పాజిటివ్ కేసులు ప్రాంతాల్లో పర్యటించి ఆయన బాధితులకు ధైర్యాన్ని నింపారు. ఈ క్రమంలో ఆయన కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని రోజులు తనను నేరుగా ఎవరు కలవద్దని అధికారులకు సమాచారాన్ని పంపించారు.

కోవిడ్-19పై అపోహలకు ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన డాక్టర్ సెల్వీ బ్రియాండ్ సమాధానాలు

Tags:Corona positive for Chittoor District Collector Bharat Gupta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *