మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డికి, ఆయన భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్

Date:01/06/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డికి, ఆయన భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పటల్ లో చికిత్స. తనకు పాజిటివ్ వచ్చినా ఆరోగ్యంగానే ఉన్నానని చింతల ప్రకటన.

విశాఖలో పసుపుకు కష్టమేనా

Tags: Corona Positive for former MLA Chinthala Ramachandra Reddy and his wife and son

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *