Flaming Call Money Merchants

ఆత్మకూరు పట్టణంలో కరోనా పాజిటివ్

-బెంబేలెత్తిపోతున్న జె ఆర్ పేట నివాసులు

Date:03/06/2020

నెల్లూరు  ముచ్చట్లు:

నిన్నటిదాకా ఆత్మకూరు రూరల్ ప్రాంతానికే పరిమితమైన కరోనా … బుధవారం ఉదయం ఆత్మకూరు పట్టణంలో  జె ఆర్ పేట   లోని ఓవ్యక్తి కి పాజిటివ్ రావడంతో ,ఆ కాలనీవాసులు , వాలంటీర్ బెంబేలెత్తుతున్నారు .వివరాలలోకి 3 రోజులక్రితం మద్రాసు నుండి వచ్చిన వ్యక్తి కి అక్కడ వాలంటీర్ పరీక్షలు నిర్వహించి హోమ్ క్వారంటైన్కి పంపడం జరిగింది .ఈ క్రమంలో బుధవారం ఫలితాలు రావడంతో అతడికి పాజిటివ్ వచ్చిందని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు స్థానిక కాలనీ ప్రజలు కరోనా వైరస్ నేపథ్యంలో భయపడి పోతున్నట్లు ప్రజల విశ్వసనీయ సమాచారం. అధికారులు స్పందించి స్థానిక కాలనీ ప్రజలకు మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

Tags: Corona positive in Atmakur town

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *