పోలీసు జవానుకు కరోనా..స్టేషన్ అప్రమత్తం

Date:05/06/2020

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ రామంతపూర్ శ్రీనివాసపురం కాలనీలో వుంటున్నాడు. రోజూ ఆ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించేందుకు  హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్ కు వస్తుండేవాడు.  గత నెల 29వ తేదీన అతను అనారోగ్యానికి గురికావడంతో సెలవులలో ఉండి  ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు.అతనికి నిన్న జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో  కోటి ఫీవర్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోగా కరోన పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అతనితో విధులు నిర్వహిస్తున్న ముగ్గురిని హౌస్ క్వారం టైమ్ చేశామన్నారు పోలిస్ అధికారులు. కార్యాలయంలో ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తమై వెంటనే కార్యాలయంలో ఉన్న ఫైల్స్, వాహనాలకు,పోలిస్ స్టేషన్ పరిసరాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో శానిటేషన్ స్ప్రే  చేసి విధులకు వస్తున్నా పోలీసు సిబ్బందిని థర్మల్ స్కానింగ్ తో పరిశీలించారు.

భట్టివి తప్పుడు ఆరోపణలు

Tags: Corona..station alerted to police Jawan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *