Corona to the Front Warriors

10 మంది టీటీడీ సిబ్బందికి కరోనా

Date:03/07/2020

తిరుమల ముచ్చట్లు:

కరోనా బాధితుల్లో నలుగురు సన్నాయి వాయిద్యకారులు,ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ,మరో ఐదుగురు టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా,సిబ్బంది నుంచి భక్తులకు కరోనా సోకకుండా చర్యలు,ఎల్లుండి టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం.

హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Tags: Corona to 10 TTD staff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *