కరోనా బాధితులను అదుకోవాలి, మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి

కౌతాళం ముచ్చట్లు :

రాష్ట్రంలో కరోనా బాధితులను అదుకోవడంలో  వైయస్సార్ ప్రభుత్వం పూర్తిగా విపలం అయిందని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి  మండిపడ్డారు.  కరోనా బాధితుల కోసం తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూన్న సాదన దీక్షకు మద్దతు గా మంత్రాలయం లో తెలుగు దేశం పార్టీ ఆఫీస్ లో మంత్రాలయం మండల టిడిపి పార్టీ కన్వీనర్ పన్నాగ వెంకటేష్ స్వామి అధ్యక్షతన సాదన దీక్ష కూర్చోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి తిక్కరెడ్డి  మాట్లాడుతూ  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు ఆరోగ్యని గాలికి వదిలేసింది అని కరోనా వైరస్ నివారణ లో పూర్తి గా నిర్లక్ష్యము చేసి అనేక మంది ప్రాణలు పోవడానికి కారణం వైయస్సార్ ప్రభుత్వం అని వారు వాపోయారు అందుకు కరోనా తో మృతి చెందిన వారి కుటుంబలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్ష కూర్చోవడం జరిగింది
ప్రదాన మైన డిమాండ్స్
1. ప్రతి కోవిడ్ మృతుల కుటుంబానికి పది లక్షలు రూపాయలు పరిహౕరం ఇవ్వాలి
2. ఆక్సిజన్ కొరత తో మరణించిన మృతుల కుటుంబానికి 25లక్షలు ఇవ్వాలి
3.ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి పది వేలు ఆర్థిక సహాయం చేయాలి
4. జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్స్ కు నిర్మాణ కార్మికులకు చిరు వ్యాపారస్తులకు 10వేలు సాయం చేయాలని డిమాండ్ చేశారు .
ఈ దీక్ష లో పాలకుర్తి తిక్కరెడ్డి గారు తో పాటు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు నరవ రమాకాంత్ రెడ్డి  యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి  రాష్ట్ర తెలుగు యువత నాయకులు సురేష్ నాయుడు   సీనియర్ నాయకులు బూదురు మల్లికార్జున రెడ్డి  లీగల్ సెల్ అధ్యక్షుడు బాబురావు ముత్తురెడ్డి జిల్లా రైతు సంఘం కార్యదర్శి నాడిగేని అయ్యన్న పల్లెపాడు రామిరెడ్డి పెద్ద కడబూరు మండలం కన్వీనర్ బసలదోడ్డి ఈరన్న జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి పార్లమెంటు కార్యదర్శి కోట్రేష్ గౌడ్  మాలపల్లి చావిడి వెంకటేష్ తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి జ్ఞానేష్ మైనారిటీ అధ్యక్షుడు టిపుసుల్తాన్ ఎరిగేరి రామలింగ బోంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు చిలుక తాయన్న బుజ్జి స్వామి అర్లబండ రామంజీ వగరూరు రామిరెడ్డి అబ్దుల్ చిలకలడోణ హనుమంతు సుకేశ్వరి రోగప్ప  లక్ష్మారి రామయ్య చెట్నపల్లి తిక్కస్వామి యస్ సెల్ జిల్లా కార్యదర్శి సల్మాన్ రాజు  యోబు నియోజకవర్గం యస్ సి సెల్ అధ్యక్షుడు  బోగ్గల నరసన్న  రణ తిక్కన్న ప్రభాకర్ రెడ్డి బెళగల్ సర్పంచ్ రామయ్య  తెలుగు యువత నాగరాజు మౌనేష్ నిలకఠ గుండేష్ లతిఫ్ ఉసేని రాజశేఖరరెడ్డి    చిదానంద  హనుమన్న కృష్ణా శేఖర్ నారాయణ  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:’Corona victims should be taken care of, Mantralayam constituency TDP in-charge Palakurti Thikkareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *