కరోనా సోకిందని గొంతు కోసుకున్నారు

కృష్ణా జిల్లా ముచ్చట్లు :

 

కృష్ణ జిల్లా కంచికి చెర్ల సమీపంలోని రాం నగర్ కు చెందిన ఒక వ్యక్తి కరోనా సోకిందని ఆత్మహత్యకు ప్రయత్నించా డు. కరోనా కారణంగా అతనికి తీవ్ర జ్వరం వచ్చింది. దీన్ని తట్టుకోలేక గొంతు కోసుకున్నారు. కుటుంబ సభ్యులు అతన్ని నందిగామ ఆస్పత్రికి తరలించి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకి తరలించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Corona was strangled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *