624 మంది డాక్టర్లను బలిగొన్న కరోనా

ఢిల్లీ ముచ్చట్లు :

 

దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. తొలిదశ కంటే రెండో దశలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. కరోనా తో పోరాడుతున్న వైద్యులే ఎక్కువగా బలయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 624 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారతీయ వైద్య మండలి వెల్లడించింది. అత్యధికంగా ఢిల్లీలో 109 మంది కారోనాకు బలైనట్లు తెలిపింది. బీహార్ లో 96 మంది, మహారాష్ట్ర 23, ఉత్తరప్రదేశ్ లో 79 మంది, రాజస్థాన్ 43, జార్ఖండ్ 39, ఏపీ 34, తెలంగాణ 32, గుజరాత్ 21 మంది వైద్యులు మృతి చెందారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Corona who killed 624 doctors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *