Corona with sex

సెక్స్ తో కరోనా…

Date:08/05/2020

బీజింగ్ ముచ్చట్లు:

కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కరోనా బాధితుడు తుమ్మినా, దగ్గినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. మరి సెక్స్ ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందా? అనే అంశంపై చైనాలో పరిశోధనలు నిర్వహించారు. చైనాలోని కొంతమంది పరిశోధకులు అధ్యయనం చేసి, నివేదిక వెల్లడించారు. వీర్యంలో కరోనా వైరస్‌‌ను గుర్తించిన పరిశోధకులు, కోవిడ్ వ్యాపిస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

తెలంగాణ కు మొదలైన ఇతర రాష్ట్రాల కూలీల తిరిగి రాక

Tags: Corona with sex

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *