Women price for doing YSR

పుంగనూరులో కరోనా పాసిటివ్ కేసులు

Date:12/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు టౌన్ నానబాల వీధిలో 30సం. ల వ్యక్తికి కరోనా పాసిటివ్ నిర్ధారణ.కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం.గత 10 రోజుల్లో 25 కు చేరుకున్న పాసిటివ్ కేసులు.ఇప్పటివరకూ 29 కరోనా పాసిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించిన కోవిడ్ వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్.ప్రయాణాలు వాయిదావేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మున్సిపల్ కమీషనర్ లోకేశ్వర వర్మ.

మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలి

Tags:Coronavirus cases reported daily in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *